APTA Atlanta East-coast Conference 2017
APTA Atlanta East-coast Conference 2017
August 19, 2017 Comments Off on APTA Atlanta East-coast Conference 2017 @apta
When:
August 19, 2017 @ 1:18 am – 2:18 am
2017-08-19T01:18:00+00:00
2017-08-19T02:18:00+00:00
Cost:
Free
APTA Atlanta East-coast Conference 2017

ఆప్తులందరికీ నమస్కారం
నవమాసాలూ మోసి కంటికిరెప్పలా చూసుకుంటున్న కన్న తల్లిలా,
ఆప్తుల వృద్ధికై, అభివృద్దికై అహర్నిశలూ శ్రమిస్తున్న ఆప్తా
నవవసంతాలు పూర్తిచేసుకున్న సందర్భంలో…
అట్లాంటా, ఆప్తాకీ & ఆప్తులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ,
అట్లాంటా లో జరుగుతున్న సౌత్-ఈస్ట్ కాన్ఫరెన్స్ కి సాదరంగా ఆహ్వానిస్తున్నాం.

Please welcome to APTA South East Regional Conference 2017 (Atlanta)
Date: September 2nd and 3rd.
Location: Atlanta, GA.

APTA Culture: దేశ నలుమూలల ఆప్తుల సంస్కృతి మరియు సాంప్రదాయాలని ఇనుమడింపచేస్తూ, మన చిన్నారుల ఆట పాటలతో పాటు…more informative and useful sessions.

Business Seminar…

Digital Workshop on IoT…

Corporate & Personal Tax session… 

Women Forum…

AMAP Medical Forum…

Spiritual Forum…

NextGen Kids College Education…