North Central APTA Ugadi Gracious Event
North Central APTA Ugadi Gracious Event
April 23, 2016 Comments Off on North Central APTA Ugadi Gracious Event @apta
When:
April 23, 2016 @ 11:00 pm – 4:00 am America/Chicago
2016-04-23T23:00:00+00:00
2016-04-24T04:00:00+00:00
Cost:
Free
North Central APTA Ugadi Gracious Event

288 people attended and enjoyed the programes. The organizers were excited to see more than 10% of our attendees were outside of the region and 30% of increase over last year’s Family meet. Thanks a lot to the event sponsors who made this happen in a grand fashion. We’re glad we could share a meal with all of you and provide a small bit of thanks for all of your contributions. Thanks a lot to Women organizers and Kids who played a vital role in this success. They worked hard for about 2 months showing their dedication towards our Organization “APTA”. Feeling of “APTA” is like bringing families together to help each other.

North Central APTA graciously hosted the Ugadi Event on April 23rd.

Enjoy the event photos at:

APTA North Central – UGADI 2016 Pictures https://goo.gl/photos/WDsWBWSFTsdjTL1N9

Album : https://goo.gl/photos/14fQLQQLJjopHdC76

One of the most personally rewarding aspects of working in the event is meeting and establishing relationships with others who thrive on the excitement this event inspires.

ఇన్ని రోజులకి Chicago వేడుకల గురుంచి రాయడానికి అవకాశం దొరికింది, Chicago వేడుకలు చాలా బ్రహ్మాండంగా జరిగాయి.

Mega family songsకి Apta family dances అదరగొట్టారు. Children song songకి gap లేకుండా dance చేసారు. వాళ్ళకు పోటీగా Apta men dance చేసారు, వీరందరికి పోటీగా Apta women dance. గట్టిగా ఈల వేయాలన్నంత హుషారు పుట్టింది. ఈల వేయడం రానందుకు చాలా ఫీల్ అయ్యాను. Chicago organizers వచ్చిన వారందరిని వాళ్ళ మర్యాదలతో పెళ్ళి సందడి cinema గురుతుకు వచ్చేట్టు చేసారు ( కాఫీలు తాగరా, టిఫినీలు తిన్నారా… ). అంత మంది మన ఆప్తులను అక్కడ చూసి, పలకరించే సరికి నాకు ఎంతో ఆప్యాయంగా, ఆత్మీయంగా, ఆప్తీయంగా అనిపించింది. (ఆప్తీయం ఒక తెలుగు మాట కాకపోతే ఇంతకు మునుపు, ఈ రోజు నుంచి మన Apta తరుపున అవుతుంది). ఒక చిన్న స్థాయి నుంచి, ఒక పెద్ద hospitalనే ముందుకు నడింపించే స్థాయికి అంచెలంచెలుగా చేరుకున్న ఒక doctor గారి ఉపన్యాసం ఎంతో మందికి స్పూర్తినిస్తుంది.

Women empowerment speech కూడా చాలా బాగుంది. ఆడవాళ్ళు ముందుకి రావాలి, ముందుకు రావాలి అని వింటుంటాము. Chicagoలో already ముందు ఉండడం చూసాను. Apta women, women forumకు మాత్రమే పరిమితం కాకుండా, ఇంకా ముందుకి వచ్చి, Aptaను ముందుండి నడిపిస్తారని ఆశిస్తున్నాను. శ్రీ కృష్ణుడికి backupగా నిలిచిన సత్యభామలా కాకుండా, శ్రీ కృష్ణుడి backup కూడా అవసరం లేని సత్యభామలు కావాలి. శ్రీ రాముని చేత అగ్ని పరీక్షకు వెళ్ళబోయిన సీతలా కాకుండ, అవసరమయితే శ్రీరాముల వారినే అన్ని testsలకు పంపే విధంగా ఉండె సీతమ్మ తల్లులు రావాలి. చదువులకు సరస్వతి దేవులు, Fund raisingకి లక్ష్మి దేవులు, చెడు జరక్కుండా చూసే కాళికా దేవులు కావాలి.

Food అదుర్స్, వడ్డించుకోడానికి చేతులు నెప్పొచ్చాయంటె నమ్మండి. ఎంత మంది ఎన్ని రోజులు కష్ట పడ్డారో(ఆ తరువాత ఎన్ని రోజులు విశ్రాంతి తీసుకోవలసి వచ్చిందో) తెలియదు కాని, చాలా successfulగా celebrate చేసారు. వాళ్ళందరికి నా హృదయపూర్వక నమస్కారములు. మా ఊరిలో (Kansas City) తెలుగు వాళ్ళందరూ కలిసి చేసిన ఉగాది celebrations కంటే Chicagoలో ఒక్క మన ఆప్తులు చేసిన event ఎంతో గొప్పగా చేసారు. Kansas ఆప్తులు Chicago ఆప్తులు చేసిన దాంట్లొ 1% చేసినా మేము ఎంతో గర్వంగా feel అవుతాము. ( no offense ).

Event sponsors కి చేతులు నెప్పొచ్చేట్టు చప్పట్లు కొట్టాను. దాతలూ మీరందరూ, ఇలాంటి/ఎలాంటి events కైనా విధాతలు. నువ్వు ఊ అనుంటె నేను పలాన celebrityని spronsor చేసుండేవాడిని అని అప్పటికప్పుడు ఒక దాత అంటుంటే, Chicago దాతల range ఏ levelలో ఉంటుందో మనం ఊహించుకోవచ్చు. నా లాంటి వాడిని ఈ వేడుకకి పిలవడమే ఎక్కువ, అటువంటిది వేదికను ఎక్కించారు. heart touch చేసారు. మర్యాదలు అంటే ఇలా వుండాలి అన్నట్లు చేసారు.

మా ఊరిలో tornadoes, twisters మామూలే. Siren వినపడగానె basementలోకి safety కోసం వెడతాము. Stage మీద చాల దగ్గరగా ఒక చిన్న సుడిగాలిని చూసాను, luckyగా అది ఒక twsiter గానో, tornado గానో మారలేదు. నిజానికి ఆ చిన్న సుడిగాలిని కూడా నేను పూర్తిగా ఆస్వాదించాను. ఈ eventలొ ఎందరో Apta intellectualsని, Apta enterprinuersని, Apta సేవకులని, Apta సైనికులని, Apta fansని, Apta రంగాలను చూసాను. ఒక్క మాటలో చెప్పలంటే, Apta విశ్వరూపం చూసాననిపించింది. Kansas Cityలో ఒక క్రొత్త (potential) ఆప్తులని పరిచయం చేసిన మరొక Chicago doctor గారికి నా హృదయపూర్వక ధన్యవాదములు.

Chicago వేడుకలు చాల ఘనంగా చేసారు. ప్రతీ ఆప్తుడు గర్వపడేల చేసారు. Chicago event ఒక మధుర స్మృతిగా నిలిచిపోతుంది అని అనడం అతిసయోక్తి కాదు. Next Chicago eventకి ఈల నేర్చుకుని వస్తాను(ఒక ఆప్తుడు ఈల నేర్పుతానన్నారు). ఈల నేర్చుకోలేక పోతె, whistle కొనుక్కుని అయినా వస్తాను.