Ugadi & Srirama Navami – NOVA & DC (2016-04-23)
Ugadi & Srirama Navami – NOVA & DC (2016-04-23)
April 23, 2016 No Comments @apta
When:
April 23, 2016 @ 8:00 am – 2:00 pm
2016-04-23T08:00:00+00:00
2016-04-23T14:00:00+00:00
Cost:
Free
Ugadi & Srirama Navami - NOVA & DC (2016-04-23)

మనసులో మాట … 

మన కోసం మన చేసుకున్న ఆప్త ఉగాది మరియు శ్రీరామ నవమి వేడుకలు “న భూతో న భవిష్యత్ ” అన్నట్లు గ జరిగినవి.ఈ వేడుకలుకు 300 మంది ఫైగ    ఆప్తులు పాల్గొన్నారు.   

 

ఈ వేడుక విజయవంతమవటానికి ప్రదాన కారకులు  షుమారు 25-30 మంది వాలంటీర్స్వారికి పేరు పేరున కృతఙ్ఞతలు మరియు అభినందనలు…, 

 

1 ) వేడుకలు ప్రాంగణం అంత వైభావతంగా అలంకరించటంలో ముఖ్య భూమిక పోషించిన కుమార్ నైనాల,మాధవ్ సతి ,సునీల్ నందమూడి గారు  మరియు టీం  అభినందనీయులు. 

 

2 ) చిన్నపిల్లలు ఉత్సాహంగా వేడుకల ప్రాంగణం లోపాలకి స్వాగతం పలకటం తో అప్తుల ఆనందంగా నవ్వు తు లోపకి ప్రవేశించారు. 

 

3)  ముఖ్యగట్టంగా  దాసరి శ్రీనివాస గారు శ్రీరాములు వారు సీతమ్మ లను అలంకరించి అందరికి ఆహాన్వనం పలికారు. ఆప్తులు కుటుంబ సమేతంగా హరితి అందుకుని  తీర్ద ప్రసాదం అందుకున్నారు. రజనీకాంత్ సంగాని గారు భద్రాచలం నుండి తీసుకుని వచ్చిన తలంబ్రాలు తీసుకొని ఆశీస్సు లు పొందారు. ఆప్తులు ప్రసాదము తీసుకునే  సమయములో  పిల్లలు భక్తీ గీతాలతో ఆలపించారు. 

 

4)  కల్పన మదనపల్లి గారు మన ఆప్తులు పిల్లల తో  చేపించిన  సాంస్కృతిక కార్యక్రమాలు అందరిని ఉర్రుతాలు ఉగించినవి. కల్పనా గారు అతి తక్కువ సమయములో ఈ కార్యక్రమాలను చేసి ఆప్తుల మన్ననలును పొందారు. 

 

5) ఆప్త executive టీం ని అప్తులకి పరిచయ కార్యక్రమము విజయ్ కోచెర్ల,రమేష్ వెజ్జు నిర్వహించారు వెంకట్ చలమలసేట్టి(ex-ప్రెసిడెంట్), executiveటీం – శౌరి  ప్రసాద్(secretary ), రాజేష్ అంకం(Treasurer ), రవి ముళ్ళపూడి(membership chair), సరిత ముళ్ళపూడి(fundraising vice chair),వేణు పులుగుజ్జు(Regional వైస్ ప్రెసిడెంట్ ), కల్పన మదన పల్లి(రీజినల్ C &E ), కిరణ్ చందు(రీజినల్ asep ), పూర్ణ బోలిసెట్టి(state మెంబెర్షిప్ డైరెక్టర్) మరియు శ్రీనివాస్ సిద్దినేని(State coordinator ).

 

6) ఆ తరువాత nova prominent లీడర్స్ ని అప్ప్తులకి పరిచయమ చెయ్యటం జరిగింది(కిశోరే దంగేటి ,రమణ kanchetty,విజయ్ గుడిసేవ,శ్రీనివాస్ సుంకర,రాజ్ సంగాని ,సత్య అడ్డగార్ల (ex ఆప్త వైస్ ప్రెసిడెంట్),శేఖర్ పులి

 

7) శౌరి ప్రసాద్ గారు మాట్లాడుతూ తను అంతకు ముందు చెప్పినట్లు ఆప్త నుండి లీడర్షిప్ వస్తారు అనిచెప్పటానికి వీరు అందరు నిదర్శనం అని అన్నారు. ఆప్త ఒక లీడర్షిప్ ఫ్యాక్టరీ అని చెప్పి అందరికి భరోసా ఇచ్చారు. రాజేష్ అంకం గారు ఉగాది ప్రాముఖ్యత చెప్పారు. 

 

 8)  రెండవ గట్టంగాఇంతకు ముందు ఎవరు ధైర్యం చెయ్యని సాహసం చెయ్యని సహపంక్తి భోజన కార్యక్రం విజయవంతంగా ఆప్తులు చేసి నిరూపించటం జరిగింది. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిని శ్రీహర్ష మరియు రమేష్ వెజ్జు అభినందనీయులు. ముఖ్యంగా మహిళలు తమకు తాముగా  వచ్చి వడ్దన చెయ్యటం అందరికి సంతోషం కలిగించింది.

 9)  మూడవదిగా,   కిరణ్ చందు/వినయ్ చందు గారు,సరిత ముళ్ళపూడి గారు  చెప్పిన ఆప్త స్కాలర్షిప్ ప్రోగ్రామ్స్ మరియు నిదుల సమకూర్చుకోవటం అందరిని ఆకర్శించాటమే కుకుండా అలోచింపం చేసినది. 

 

10) రవి ముళ్ళపూడి మరియు పూర్ణ బోలిశెట్టి  గారు అందరికి మెంబెర్షిప్ ఆవశ్యకత తెలియచెయ్యటమే కాకుండా కొంతమంది సభ్యులని చేర్పించటం జరిగింది.  

 

11) జన జంపాల గారు evite management సమర్దవంతంగా నిర్వహించారు.  

 

12)అందరు  ఇష్టంగా  పిలుచుకొనే ‘Collection King’  నృపేంద్ర మిర్యాల గారుfiancial విషయాలు చూస్తున్నారు  

 

13) రామ్మోహన్ గుండాల మరియు సుధాకర్ పట్నాల — ఇందుకలరు అందులేరు అని చెప్పలేము 

 

14) మన  ఆప్త commanders గంగాధర్ యర్రంసెట్టి, విష్ణు దేసినేని, జన మదనపల్లి ,మల్లిక్ గోలి ,సంతోష్ Kalisetty, పవన్ AN , అమర్ Gutur,అవినాష్ యర్ర,సందీప్ యర్రంసెట్టి ,నరేష్ T ,నరేష్ ()  ,Kaasi Somesula , శ్రీనివాస్ మేక ,వెంకట్ చిలమకుర్తి 

 

15) అనిల్ సురవరపు గారు  ప్రత్యేకంగా తయారు  చేసిన కాజా ఆప్తులు కోసం తీసుకొని వచ్చారు.

 

16) రాజ్ సంగాని గారు – Catering(Woodland) చెయ్యటం జరిగింది  ,రాజ్ గారు ఫోటోగ్రాఫర్స్ ని మరియు Cleaners ని కోఆర్డినేట్ చెయ్యటం లో చాల సహాయ పడ్డారు 

 

17) ముఖ్యంగా విజయ్ కోచెర్ల గారు మరియు రమేష్ వెజ్జు గారు executive టీం ని  పరిచయం చేసిన విదానము అందరి మన్ననలును పొందింది 

 

18)సునీల్ నందమూడి మరియు పూర్ణ బోలిసెట్టి గారు  అన్ని కార్యక్రమాలను అనుకొన్న సమయములో జరగటానికి సహాయపడ్డారు. 

 

ఇంకా కొన్ని ఆప్త commanders పేర్లు తెలియక మరియు మరచి పోయినవి వుంటే దయచేసి పెద్దమనసు తో క్షమిస్తారు 

అని భావిస్తున్నాము

 

ఇట్లు మీ 

వేణు పులుగుజ్జు(రీజినల్ వైస్ ప్రెసిడెంట్),
శ్రీనివాస్ సిద్దినేని (స్టేట్ కోఆర్డినేటర్)

Leave a reply