శ్రీ వంగవీటి మోహన రంగా గారి 73వ జయంతి

”శ్రీ వంగవీటి మోహన రంగ గారు”… ఆ పేరు లోనే ఏదో తెలియని ఒక ఉత్తేజము, ఒక ఆలోచన, ఒక స్ఫూర్తి, ఒక ప్రకంపన ఉన్నది…

నిన్నటి తరం నుండి…నేటి తరం వరకు ఇంకా చెప్పాలి అంటే భావి తరాల వరకు మనల్ని ప్రభావితము చేస్తూ మన గుండెల్లో చిరకాలము గుర్తుండే చిరస్మరణీయమైన శక్తివంతమైన ప్రజా నాయకుడు…

బడుగు బలహీన వర్గాల ఆశజ్యోతి జోహార్ శ్రీ వంగవీటి మోహన రంగన్న…మీ జన్మ దినం సందర్భముగా ఆప్తులందరు మీకు అందించే ఆప్తభివందనాలు🙏🙏🙏.

భౌతికంగా మీరు మాకు దూరమైన మా ఆప్తుల గుండెల్లో ఎప్పటికి సజీవంగానే ఉన్నారు…

ఒక జాతి మనుగడ ప్రస్నార్ధకమైనప్పుడు మార్గదర్శిగా నిలబడి ఇప్పటికి మాకు మార్గదర్శకత్వము ఇస్తున్న మీకు ఆప్తులు సదా రుణ పడిఉంటారు.🙏🙏🙏

చెయ్యి చెయ్యి కలుపు చేజారదు గెలుపు
Thanks,

Nataraju Elluri
Executive President
American Progressive Telugu Association
401-588-9157 | president@ap-ta.org
| ap-ta.org