బంధు, మిత్ర శ్రేయోభిలాషులందరికీ నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు – JJV Subrahmanyam🙏🙏

💐💐💐బంధు, మిత్ర శ్రేయోభిలాషులందరికీ నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు.

🍁గత సంవత్సరం అనుభవించిన విపత్కర బాధల నుండి విముక్తి పొంది ప్రజలందరూ సంతోషంగా జీవించాలని కోరుకుంటూ…..

🌹My best wishes to you and your families for a safe, healthy and a very Happy New Year!!

ఆయురారోగ్య ఐశ్వర్య సుఖఃసంతోషాలతో వర్థిల్లాలని, కుటుంబ సభ్యులకు హృదయ పూర్వక శుభాకాంక్షలు.

🚩జై ఆప్త, 🚩జైహింద్ 🚩సర్వేజన సుఖినోభవంతు !!

– JJV Subrahmanyam🙏🙏🙏