ఒక ఆప్తుని జీవితం = సగం బాహుబలి సినిమా టికెట్
మీలో చాలామంది బాహుబలి సినిమా చూసేవుంటారు . కొంతమంది అయినా ప్రీమియం షో చూసి వుంటారు. నాకు గుర్తు వున్నంతవరకు టికెట్ $35. కార్ పెట్రోల్, మైంటెనెన్సు , టోల్స్ , స్నాక్స్ అన్నికలుపుకుంటే కనీసం $45 అయ్యి ఉంటుంది. అక్కడికి వెళ్లి మరీ చూసింది ఏమిటి అంటే సగం బాహుబలి సినిమా. $45 అంటే రైట్ నౌ Rs 3004. అంటే ఆ మొత్తంతో మీరు ఒక ఇంటర్మీడియట్ లేదా డిగ్రీ చదివే ఆప్తుని ASEP కి రెఫర్ చెయ్యవచ్చు. ఆ సహాయం ఆ ఆప్తుని జీవితాన్ని, లేదా కనీసం జీవితం మీద ఆశని సజీవంగా ఉంచుతుంది.
Some applications from Aptulu are waiting for referrers at ASEP. For more details Click here to contact any member and express your interest to refer aptulu for ASEP.