Date

25 Sep 2026 - 26 Sep 2026

Time

6:00 pm - 11:00 pm

APTA 18th National Anniversary Celebrations @ Charlotte

Dear APTA Families,

సెప్టెంబర్ 25–26, 2026 తేదీల్లో అమెరికాలోని షార్లెట్ (నార్త్ కరోలిన) వేదికగా జరగనున్న APTA 18వ జాతీయ వార్షికోత్సవ మహాసంబరానికి మిమ్మల్ని ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నాము.

ఇది కేవలం ఒక సమావేశం కాదు…
మన సంస్కృతిని పిల్లలకు పరిచయం చేసే వేదిక,
మన కుటుంబాలను మరింత దగ్గర చేసే సోదర సంగమం,
మన యువతకు నాయకత్వ స్ఫూర్తిని అందించే మహోత్సవం,
మన ఐక్యతను దేశవ్యాప్తంగా చాటిచెప్పే చారిత్రాత్మక సందర్భం.

తెలుగు సంస్కృతి, సంగీతం, వినోదం, నాయకత్వం, సేవా కార్యక్రమాలు, కుటుంబ స్నేహబంధాలు—అన్నీ ఒకే వేదికపై రెండు రోజులపాటు కనువిందు చేయనున్నాయి.

మన పిల్లలు, బంధువులు, స్నేహితులతో కలిసి పాల్గొని, షార్లెట్ వేడుకను తరతరాలు గుర్తుంచుకునే మహాసంబరంగా మార్చుదాం.

సెప్టెంబర్ 25 (Banquet for Invitees) & 26(All Members), 2026
Oasis Shriners, Charlotte, North Carolina

*మన కోసం మనం…
ఆప్త కోసం మనమందరం…
షార్లెట్‌లో కలుద్దాం—చరిత్ర సృష్టిద్దాం!*

ఆప్త పలుకుతుంది సాదర స్వాగతం 🙏

WordPress Lightbox Plugin
Close Bitnami banner
Bitnami