Dallas Ugadi Celebrations
APTA UGADI DALLAS CELEBRATIONS, SATURDAY MARCH 25th 8:30 AM – 5:00 PM
🎋🎋🎋🌾🌾🌾
ఎంతో విశిష్టమైన తెలుగు వారి సంవత్సరాది అయినటువంటి శ్రీ ఉగాది పండుగ ఆప్త సౌత్ వెస్ట్ సెంట్రల్ రీజినల్ ఉత్సవాలు టెక్సాస్ రాష్ట్రం లోని డల్లాస్ లో ఎంతో వైభవంగా ,2023 మార్చ్ 25 శనివారం , జరుగుచున్నవి . అందరకి ఇదే మా హృదయపూర్వక ఆహ్వానము .
ఆప్తులు అందరితో కలిసి ఈ ఉగాది పండుగ ఉత్సవాలలో పాల్గొని, మీ మీ ఆలోచనలని తోటి ఆప్తులతో పంచుకోవటానికి ఇది ఒక చక్కటి అవకాశం .
🎋🎋🎋🌾🌾🌾