ఆప్తులందరికి నమస్కారం 🙏🙏🙏,
🥭🌽 🍌🍍🌿🍊 శ్రీ శార్వరి నామ సంవత్సరంలో సకల దేవ, దేవుళ్ళ ఆశీస్సులతో అందరికీ సకల సుఖాలు, అష్టఐస్వర్యాలు, ఆయురారోగ్యాలు కలగాలని కోరుకుంటూ అందరికీ శ్రీ శార్వరి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. 🥥🌿🍇🍒🍈
ఊళ్లూ వనాలూ ఎదురుచూస్తుండగా
తిమిరాన్ని పారదోలే ఉషోదయంలా..
మావిచిగురు సయ్యాటలాడుతుండగా
కోయిలమ్మ స్వాగత వచనాలతో రాగాలు తీస్తుండగా
మధుర మల్లెలు పొంచి చూస్తుండగా
శార్వరినామ ఉగాది ధీర గంభీరంగా నడిచి వచ్చింది
శార్వరినామ మీ జీవితాల్లో వెలుగులు నింపుతుంది
విజయాలను మీ ఖాతాలో వేస్తుంది
ఆనందం మీ సొంతమవుతుంది
ఆహ్లాదం మీ ముఖాల్లో వెల్లివిరుస్తుంది
అందరికీ శ్రీ శార్వరినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు