శ్రీ రామ నవమి శుభాకాంక్షలు

ఆప్తులందరికి ఆప్తభివందనాలు,

శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే|
సహస్ర నామ తత్తుల్యం రామనామ వరాననే||

హక్కుల కంటే బాధ్యత గొప్పదన్నది రామతత్వం
కష్టం లో కలిసి నడవాలన్నది సీతాతత్వం
కుటుంబ బాధ్యత పంచుకోమంటుంది లక్ష్మణ తత్వం
నమ్మిన వారి కోసం తెగించమంటుంది ఆంజనేయ తత్వం

మీకు మరియు మీ కుటుంబ సభ్యులకు శ్రీ రామ నవమి శుభాకాంక్షలు.🙏🙏🙏

Please stay home and stay safe.